వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన యువకులు

554చూసినవారు
ఖమ్మం జిల్లా పాలేరు వరద ఉదృతి లో నాయకన్ గూడెం వద్ద కొట్టుకుపోతున్న షరీఫ్ ను చాకచక్యంగా పట్టుకుని ప్రాణాలు కాపాడిన యువకులు. ఈ రెస్కు టీమ్ లో పాల్గొని వ్యక్తిని కాపాడిన ప్రతి ఒక్కరికి ఆ ప్రాంత ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్