63 శాతం బొగ్గు ఉత్పత్తి

79చూసినవారు
63 శాతం బొగ్గు ఉత్పత్తి
మణుగూరు ఏరియాలో సెప్టెంబరు నెలలో 63శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు ప్రధాన అధికారి దుర్గం రామచందర్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో మాట్లాడారు. 8, 76, 500కి గాను 5, 53, 678 టన్నుల బొగ్గును వెలికి తీసినట్లు తెలిపారు. 5, 59, 157 టన్నుల బొగ్గు రవాణా చేశామన్నారు. ప్రత్యేకాధికారి శ్యామసుందర్, వెంకటేశ్వర్లు, వీరభద్రరావు, లక్ష్మిపతిగౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్