రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

80చూసినవారు
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సత్తుపల్లి పట్టణంలోని 33/11కేవీ సబ్ స్టేషన్ టౌన్-3 ఫిడర్ పరిదిలో మరమ్మతుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 8. 30 గంటల నుండి 11. 30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని స్థానిక ఏఈ గురువారం తెలిపారు. దీంతో జవహర్ నగర్, రాజీవ్ రోడ్డు, న్యూ కొమ్మేపల్లి కాలనీ, ఆర్ కే హాస్పిటల్, గుడిపాడు రోడ్డు, వెంగళరావు నగర్ ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్