ఉపాధ్యాయురాలిని సన్మానించిన ఆర్టీసీ అధికారులు

79చూసినవారు
ఉపాధ్యాయురాలిని సన్మానించిన ఆర్టీసీ అధికారులు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ఉపాధ్యాయులకు గురువారం సత్తుపల్లి బస్టాండ్ లో ఆర్టీసీ అధికారులు గులాబీలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా గత 19 సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తూ లంకపల్లి ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఐ. పద్మ కుమారిని డిపో మేనేజర్ యూ. రాజ్యలక్ష్మి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి. విజయ ఉన్నారు.
Job Suitcase

Jobs near you