నృత్య పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

74చూసినవారు
నృత్య పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
జాతీయస్థాయి శాస్త్రీయ నృత్య పోటీల్లో సత్తుపల్లి విద్యార్థులు ప్రతిభ చూపారు. కాకినాడ నృత్యాంజలి ఆధ్వర్యాన ఈ నెల 7, 8, 9వ తేదీల్లో శాస్త్రీయ నృత్యోత్సవం నిర్వహించారు. వీఎంఆర్ ఆర్ట్స్ అకాడమి పోటీల్లో సత్తుపల్లికి చెందిన ఆరుగురు విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన నత్యాచారి అనూష్ బహుదూర్ తో పాటుగా. విజేతలు ఆరాధ్య, వేద్య యశ్వత, నందన, సహస్ర, దైవికలను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్