ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సింగరేణి మండల టిఆర్ఎస్ నాయకులు కారేపల్లిలోని ఓ సినిమా హాలులో బంజారాల సంప్రదాయ సంస్కృతులను తెలియజేసే 'గోర్ జీవన్' సినిమాను, శుక్రవారం వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అజ్మీరా వీరన్న, కో ఆప్షన్ సభ్యులు అనీఫ్, మంగలి తండా సర్పంచ్ వీరన్న, టిఆర్ఎస్ నాయకులు రవీందర్, ధోనీ, కరణ్ సింగ్, రామ్ కిషోర్ నాయక్, సంతోష్, రామారావు, శ్రీను, కోటి తదితరులు పాల్గొన్నారు.