ఢిల్లీలో కొంత మెరుగుపడ్డ గాలి నాణ్యత

70చూసినవారు
ఢిల్లీలో కొంత మెరుగుపడ్డ గాలి నాణ్యత
ఢిల్లీలో గాలి నాణ్యత కొంత మెరుగుపడింది. మొన్నటి వరకు 400 దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ప్రస్తుతం 200 లోపు నమోదవుతోంది. దీంతో ఢిల్లీ, ఎన్సీఆర్​ పరిధిలో అమలవుతున్న జీఆర్ఏపీ 4 నిబంధనలను సడలించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ ఆంక్షల సడలింపుతో ఢిల్లీలో ఏక్యూఐ కొంత పెరిగింది. గురువారం 161గా రికార్డయిన ఏక్యూఐ.. శుక్రవారం 186కు చేరింది.

సంబంధిత పోస్ట్