శబరిమలలో నటుడికి వీఐపీ దర్శనం.. హైకోర్టు ఆగ్రహం

52చూసినవారు
శబరిమలలో నటుడికి వీఐపీ దర్శనం.. హైకోర్టు ఆగ్రహం
శబరిమల స్వామి దర్శనానికి అయ్యప్ప భక్తులు 41 రోజుల పాటు కఠినమైన దీక్ష పూర్తి చేసి భక్తితో వెళ్తారు. కోట్లకు అధిపతి అయినా, కార్మికుడైనా స్వామి దర్శనం విషయంలో సమానమే. అయితే, ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌కు శబరిమల అయ్యప్ప క్షేత్రంలో వీఐపీ దర్శనం కల్పించడాన్ని కేరళ హైకోర్టు తప్పుబట్టింది. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు చేసిన పొరపాటు వల్ల వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కోర్టు మండిపడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్