విత్తన దుకాణాలు తనిఖీ చేసిన వ్యవసాయ సంచాలకులు

84చూసినవారు
విత్తన దుకాణాలు తనిఖీ చేసిన వ్యవసాయ సంచాలకులు
కామేపల్లి మండలంలో విత్తన దుకాణాలను మంగళవారం జిల్లా వ్యవసాయ సంచాలకులు అజ్మీర శ్రీనివాసరావు తనిఖీ చేశారు.
డీలర్లు నిర్ణీత ధరకు, ఎమ్మార్పీ రేట్లకు మాత్రమే ప్రత్తి విత్తనాలు అమ్మకాలు చేయలని లేనిచో వారిపై శాఖపరమైన చార్యులు తీసుకుంటామన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు సంబంధిత డీలర్లు రైతులుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ తారా దేవి సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్