ప్రమాద భరితంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

77చూసినవారు
ప్రమాద భరితంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
కామేపల్లి మండలం పరిధిలోనే మర్రిగూడెం గ్రామ సమీపంలో రహదారి వెంట విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాద భరితంగా ఉంది. కేవలం మూడు అడుగుల ఎత్తులోనే ఈ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు, రహదారి వెంట ప్రయాణించే వాహనదారులు పేర్కొన్నారు. అతి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎత్తు పెంచి ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.