కారేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

82చూసినవారు
తెలంగాణ రాష్ట్ర 11 అవతరణ దినోత్సవ వేడుకలు కారేపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మువ్వన్నెల జాతీయ జెండాను మండల ఎంపీపీ శకుంతల ఎగరవేశారు, అనంతరం తెలంగాణ అవశ్యకత గురించి నాయకులు, ప్రజా ప్రతినిధులు వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులను స్మరిస్తూ నినాదాలు చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్