కారేపల్లి: సీసీఐ అధికారులు మొండి వైఖరిని వీడాలి

83చూసినవారు
సీసీఐ అధికారులు మొండి వైఖరిని విడనాడాలని, రైతులు తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఆవునూరి మధు డిమాండ్ చేశారు. కారేపల్లి మండలకేంద్రంలో శ్రీ లక్ష్మిప్రియా కోటెక్స్ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటుచేసిన సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేయకుండా వెనక్కి పంపిస్తున్నారని మంగళవారం రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి, నాయకులు సీసీఐ అధికారులతో చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్