కారేపల్లి గ్రామపంచాయతీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద సంత ప్రాంగణంలో ఆదివారం ఒకేసారి తేనె తీగలు మూకుమూడిగా పలువురుపై దాడి చేశాయి. కొందరు అక్కడికక్కడే స్పృహ కోల్పోవడంతో వైదం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.