బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు: సీఎం రేవంత్​

67చూసినవారు
బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు: సీఎం రేవంత్​
TG: బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని.. అందుకే కులగణనపై విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. కులగణనలో పాల్గొనాలని కేసీఆర్‌ను, కేటీఆర్​ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు డిమాండ్ చేయడంలేదని ఆయన నిలదీశారు. కులగణనపై విమర్శలు చేసేవారు.. ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పాలన్నారు. బీసీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి కులగణనపై విమర్శలు చేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్