భారీ పతంగులతో కైట్ ఫెస్టివల్ (వీడియో)

70చూసినవారు
హైదరాబాద్‌లోని పరేగ్ గ్రౌండ్‌లో మూడు రోజులుగా జరుగుతున్న ఇంటర్ నేషనల్ కైట్ ఫెస్టివల్ ఆకట్టుకుంటుంది. బుధవారం చివరి రోజు కావడంతో సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కైట్ ప్లేయర్స్ రకరకాల పతంగులు ఎగురవేశారు. దాదాపు 50 దేశాల నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్ ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్