సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా అవగాహన

63చూసినవారు
సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా అవగాహన
కొమురంభీం జిల్లా జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూసిమెట్ట గ్రామంలోని గౌట్ రెసిడెన్షియల్ స్కూలు జూనియర్ కాలేజీలో గురువారం పోలీస్ కళాబృందం వారు నూతన చట్టాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, సైబర్ మోసాలు, షి టీమ్స్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో ఏ. ఎస్. ఐ ఉమేష్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే 1930 నంబర్ కి ఫిర్యాదు చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్