కార్యాలయం తలుపులు తెరిచే కానీ?

71చూసినవారు
వాంకిడి మండల కేంద్రంలోని పశువైద్య, పశు సంవర్ధక శాఖ కార్యాలయం తలుపులు తెరిచి ఉన్న కార్యాలయంలో ఎవరు లేకపోవడంతో వివిధ పనుల అవసరాల నిమిత్తం వచ్చిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. తలుపులు అయితే తెరిచే ఉన్న కార్యాలయంలో అధికారి, అధికారులు ఎటు పోయారని ఆలోచనలో పడిపోయామన్నారు. శుక్రవారం వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు వాపోయారు. అందుబాటులో లేకపోతే కార్యాలయం తలుపులు మూసి వెళ్లొచ్చు కదా అంటున్నారు.

సంబంధిత పోస్ట్