ప్రజావాణీ అర్జీలను స్వీకరించిన కలెక్టర్

66చూసినవారు
ప్రజావాణీ అర్జీలను స్వీకరించిన కలెక్టర్
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు సత్వరమే పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కొమురం భీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రె సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వీకరించారు. సత్వరమే వారి అర్జీలను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అసయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్