బుధవారం వాంకిడి మండలానికి మంత్రి సీతక్క రాక

50చూసినవారు
బుధవారం వాంకిడి మండలానికి మంత్రి సీతక్క రాక
కొమురం భీం జిల్లా వాంకిడి మండలంలోని సవాతి గ్రామానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. గ్రామంలో బుధవారం ఆదివాసీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్