ములగూడ గ్రామ నీటి సమస్యకు ఎమ్మెల్యే చేయూత

461చూసినవారు
ములగూడ గ్రామ నీటి సమస్యకు ఎమ్మెల్యే చేయూత
లింగాపూర్ మండలం కంచన్ పల్లి గ్రామపంచాయతీలోని ములగూడ గ్రామంలో వివాహానికి హాజరైన ఎమ్మెల్యే ఆత్రం సక్కుని ములగూడ గ్రామస్తులందరు కలసి నీటి సమస్య ఉందని విన్నవించగా వారి విన్నపం మేరకు ఎమ్మెల్యే గ్రామనికి కొంత దూరంలో ఉన్న బావిని స్వయంగా తానే పరిశీలించి, బావిలో మోటర్, పైపు లైన్ సౌకర్యం కల్పించి గ్రామానికి నీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గ్రామప్రజలందరు ఎమ్మెల్యే స్పందనకు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కనక జ్యోతిరామ్, కో-ఆప్షన్ సభ్యుడు షేక్ సలీమ్, మండల పార్టీ అధ్యక్షులు ఆత్రం అనిల్ కుమార్, సోషల్ మీడియా కన్వినర్ జాటోత్ రాహుల్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్