పూలె జాతీయ అవార్డు అందుకున్న ఆవిడపు ప్రణయ్ కుమార్*

69చూసినవారు
పూలె జాతీయ అవార్డు అందుకున్న ఆవిడపు ప్రణయ్ కుమార్*
బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జూన్ 10 వ తేదీన పూణేలోని పండిత్ జవహర్ లాల్ నెహ్రు సాంసృతిక భవన్ లో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ వెస్ట్రన్ ఇండియా బహుజన రైటర్స్ 4వ కాన్ఫిరెన్స్ లో మహాత్మ జ్యోతి భా పూలె జాతీయ అవార్డుని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ అందుకున్నారు. అనంతరం శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్