నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన

82చూసినవారు
టీజీఎస్ ఆర్టీసి లో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయుసి కొమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు, సోమవారం ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ వేతనాలు పెంచి ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరిగింది. అయన మాట్లాడుతూ,. ఈ నెల 14 తరువాత నిరవధిక సమ్మెలోకి వెళ్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్