రెబ్బెన: యువ సైన్యం ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

59చూసినవారు
రెబ్బెన: యువ సైన్యం ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో బుధవారం అనిల్ అన్న యువ సైన్యం ఆధ్వర్యంలో 200 మంది వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాదరావు, అనిల్ అన్న యువ సైన్యం ఫౌండేషన్ చైర్మన్ జువ్వాజీ అనిల్ గౌడ్ పాల్గొని దుప్పట్ల పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you