గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

55చూసినవారు
గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను గౌడ జన హక్కుల పోరాట సమితి, మోకు దెబ్బ రాష్ట్ర కమిటీ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గౌడ కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ. కల్లు గీత కార్పోరేషన్కు నూతన కార్యవర్గాన్ని నియమించి రూ. 5వేల కోట్లు నిధులు కేటాయించి కల్లు గీతా వృత్తిని ఆదుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్