యువతి అదృశ్యం

76చూసినవారు
యువతి అదృశ్యం
ఓ యువతి అదృశ్యమైన సంఘటన వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుకేసుకుంది. వాంకిడి గ్రామానికి చెందిన దుర్గం శిరీష మే నెలలో సెలవులకు ఇంటికీ వచ్చింది. కాగా, జూన్ 25న బయటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించిన ఫలితం లేకపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులకు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్