బాలికల మోడల్ హస్టల్స్ లలో సీట్ల సంఖ్యను పెంచాలి

74చూసినవారు
బాలికల మోడల్ హస్టల్స్ లలో సీట్ల సంఖ్యను పెంచాలి
ఆసిఫాబాద్ లోని మోడల్ స్కూల్స్ బాలికల హాస్టల్స్ లలో సీట్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం పిడిఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ దాసరి వేణుకి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఇప్పటికైన జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లాలోని మోడల్ స్కూల్స్ హాస్టల్స్ లలో విద్యార్థినీల సౌకర్యార్థం సీట్ల సంఖ్యను పెంచాలని ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్ ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్