జేఈఈ అడ్వాన్స్లో వాంకిడి మండల విద్యార్థి ‌ప్రతిభ

80చూసినవారు
జేఈఈ అడ్వాన్స్లో వాంకిడి మండల విద్యార్థి ‌ప్రతిభ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన దుర్గం అర్జున్ అనే విద్యార్థి జేఈఈ అడ్వాన్స్లో 1782వ ర్యాంక్ సాధించడంతో వాంకిడి అంబేద్కర్ యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో సోమవారం అర్జున్ ను ఘనంగా పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. అర్జున్ను ఆదర్శంగా తీసుకొని మండలంలోని విద్యార్థులు ఉన్నత విద్యలో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్