వికారాబాద్: కలెక్టర్ రెవెన్యూ సిబ్బందిపై దాడిని ఖండిస్తున్నాం

74చూసినవారు
వికారాబాద్: కలెక్టర్ రెవెన్యూ సిబ్బందిపై దాడిని ఖండిస్తున్నాం
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, రెవెన్యూ సిబ్బందిపై దాడిని ఖండిస్తూ మంగళవారం తహశీల్దారు సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ.. విధుల్లో ఉన్న కలెక్టర్, రెవెన్యూ సిబ్బందిపై దాడి చేయడం అమానుషమని తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్