మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : యువజన అధ్యక్షుడు

56చూసినవారు
వాంకిడి మండలం కేంద్రంలో కస్తూరిబా గాంధీ స్కూల్ విద్యార్థినిలకు గురువారం జులై 11 తెలంగాణ ఇంజనీర్స్ డే ను పురస్కరించుకుని వాంకిడి మండలం కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్ విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఒక ఐపీఎస్, ఐఏఎస్, డాక్టర్, న్యాయవాదులుగా ఇలా ఉన్నంత శిఖరాలకు ఎదిగి అమ్మానాన్న కలలను ప్రపంచాన్ని జయించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్