కేరామెరి మండలంలో భారీ వర్షం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరామెరి మండలం భారీ వర్షం పడుతోంది. ఉదయం నుండి భానుడి తాపానికి సతమతమౌతున్న ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా ఆకాశమంతా మెఘాలు కమ్ముకుని వాతావరణం చల్లగా మారి భారీ వర్షం పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు వర్షంలో చిక్కుకున్నారు.