ప్రమాదకరంగా కారు డ్రైవింగ్ (వీడియో)

63చూసినవారు
సోషల్ మీడియాలో తాజాగా ఓ షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారు డ్రైవింగ్ చేస్తూ ఒక వెళ్లి రిటర్న్ రాకుండా ఉండే స్థలంలోకి వెళ్ళాడు. అనంతరం సదరు డ్రైవర్ చాలా తక్కువ స్థలంలో ప్రమాదకరంగా ముందుకు, వెనక్కి కారు నడుపుతూ ఎంతో చాకచక్యంగా బయటపడ్డాడు. దీంతో ఆ మార్గంలో ఆగిన బాటసారులు షాక్ అవుతున్నారు. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ప్రాణాలతో చెలగాటం ఎందుకు అని అంటున్నారు.

సంబంధిత పోస్ట్