ఇంటి పైన పడిన చెట్టు

54చూసినవారు
ఇంటి పైన పడిన చెట్టు
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామానికి చెందిన కొట్టే శ్రీనివాస్ ఇంటి పైన చెట్టు విరిగి పడింది. మంగళవారం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఈ సంఘటన జరిగింది. ఎలాంటి ప్రాణహాని జరుగలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది.

సంబంధిత పోస్ట్