రవాణాను పునరుద్ధరించండి: ఎమ్మెల్యే

81చూసినవారు
కాగజ్ నగర్ మండలంలోని వంజిరి గ్రామానికి వెళ్లే దారిలో నూతనంగా నిర్మితమవుతున్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం సిర్పూర్ శాసనసభ్యులు రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని రైల్వే అధికారులతో కలిసి సందర్శించడం జరిగింది. వెంటనే మోటార్లు పెట్టి నీటిని తోడివేసి రాకపోకలను పునరుద్ధరించాలని వారిని ఆదేశించడం జరిగింది.

సంబంధిత పోస్ట్