ఆయిల్ ఫాం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి

51చూసినవారు
ఆయిల్ ఫాం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి
అశ్వారావుపేటలో ఆయిల్ పాం పరిశోధన, బోధన, రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ హార్టికల్చర్ కమీషనర్, ఆయిల్ ఫెడ్ ఎండి అశోక రెడ్డికి తెలంగాణా ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ అద్యక్ష, కార్యదర్శులు మహేశ్వరరెడ్డి, పుల్లయ్య మంగళవారం వినతిపత్రం అందజేసారు. హైద్రాబాదులోని ఆయిల్ ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో సమావేశమై రైతులు సమస్యలపై చర్చించి అనంతరం వినతిపత్రం అందజేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్