పేకాట స్థావరంపై దాడి

73చూసినవారు
పేకాట స్థావరంపై దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని కొండాయిగూడెం గ్రామశివారు మామిడి తోటలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం, సెల్ఫోన్, 12, 300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.