నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి: డాక్టర్ ప్రియాంక

82చూసినవారు
నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి: డాక్టర్ ప్రియాంక
మవర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ప్రజలు ఆరోగ్యం దృష్ట్యా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని డాక్టర్ ప్రియాంక అన్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో యర్రగుంట పిహెచ్సీ ఆధ్వర్యంలో మంగళవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు ఇళ్ళలో నీటి నిల్వలున్న తోట్టులును పరిశీలించి నీళ్ళు లేకుండా చేశారు. ఈ కార్యక్రమంలో పూలమ్మ, హెచ్ఈఓ కృష్ణయ్య, హెచ్. వి శారారాణి, రామదాసు, జ్యోతి ఆశావర్కర్ల పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్