భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లో నూతనంగా గా ఏర్పాటుచేసిన శివాలయం మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కు శుక్రవారం నాడు 8 వేల పైచిలుకు భక్తులు రావడం జరిగింది. ఈ కార్యక్రమం పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జనసేన పార్టీ మండల నాయకులు తాటికొండ ప్రవీణ్, పొడిచేటి చెన్నారావు, చామర్తి సుధాకర్, అలుగుల శ్రావణ్, నక్క న రమేష్, వుకే ముత్యాలరావు, వుకె నాగరాజు , దాసి నవీన్ , బొలగాని పవన్ కళ్యాణ్ , లకవత్ నవీన్ , చిర్ర వీరభద్రం, ముదిగొండ సాగర్, బొక్క వెంకటేశ్వర్లు, ఇమ్మడి రామారావు, అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు తలారి రాజు, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం నాయకులు గరిక రాంబాబు ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం నాయకులు గొల్ల వీరభద్ర తదితరులు పాల్గొన్నారు.