దమ్మపేట: కోడి పందాలపై డ్రోన్లతో నిఘా

71చూసినవారు
సంక్రాంతి పర్వదినాల్లో కోడి పందాలు నిర్వహించకుండా పోలీసులు డ్రోన్ కెమెరాలా నిగ ఏర్పాటు చేశారు. అశ్వారావుపేట సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో దమ్మపేట మండలంలోని పట్వారిగూడెం, పార్కెలగండి, దమ్మపేట, మందలపల్లి, పెద్దగొల్లగూడెం సహా పలు గ్రామాల్లో పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ డ్రోన్ కెమెరాలు ఉంచి పందెగాళ్ల కదలికలపై నిఘా ఉంచారు. ఎస్సై సాయికిషోర్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్