👉🏻పతంగులు బిల్డింగ్‌లపై ఎగురవేసేటప్పుడు కింద పడే అవకాశం ఉంటుంది. అందుకే చూసుకొని పతంగులను ఎగురవేయాలి.
👉🏻మాంజా దారాల వినియోగంతో మెడకు చుట్టుకొని చనిపోయే అవకాశం ఉంది.
👉🏻విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గాలి పటాలు ఎగురవేయవద్దు.
👉🏻విద్యుత్ వైర్ల మీద పడిన గాలి పటాలను తీసుకునేందుకు ప్రయత్నించరాదు.
👉🏻తెగిపోయిన పతంగుల దారాలు పక్షుల మెడలకు బిగుసుకొని చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి పతంగులను ఖాళీ ప్రదేశాల్లో ఎగురవేయాలి.