డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం

530చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ములకలపల్లి పంచాయతీలో విజయపురి కాలనీలో టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సున్నం బాబురావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్