ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలు

76చూసినవారు
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలు
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలు ఉన్నాయని అశ్వారావుపేట కాంప్లెక్స్ హెచ్ఎం హరిత అన్నారు.
అశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని వివిధ పాఠశాలల్లో నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. నెహ్రూనగర్, బిసి. కాలనీలలో నిర్వహిస్తున్న బడిబాట సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బేబి, పద్మ, శ్రీనివాసరావు, శ్రీను, హరిబాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్