దమ్మపేట మండలంలో మద్యం సీజ్

50చూసినవారు
దమ్మపేట మండలంలో మద్యం సీజ్
దమ్మపేట మండలంలోని పాకలగూడెం, సీతారాంపురం, నాచారం, నాగుపల్లి గ్రామాల్లోని మద్యం బెల్టు షాపులపై ఎస్సై సాయికిషోర్ రెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కృష్ణ శనివారం దాడులు చేశారు. అక్రమంగా నిల్వచేసిన 100 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్