ఇష్టంగా చేసే పని ఏదీ కష్టంగా ఉండదు

68చూసినవారు
ఇష్టంగా చేసే పని ఏదీ కష్టంగా ఉండదు
ఇష్టంగా చేసే పని ఏది కష్టంగా ఉండదని, నిరంతరం శ్రమ ద్వారానే ఉత్తమ ఫలితాలు సంభవిస్తాయని ఎంపీపీ శ్రీరామూర్తి అన్నారు. శనివారం అశ్వారావుపేటలో పదో తరగతిలో 10/10 మార్కులు సాధించిన విద్యార్ధులు పల్లవి, సీమా కౌర్, ప్రితిక ప్రిన్సెస్ తల్లితండ్రులు నారాయణరావు, కలీల్ భాషా, శ్యామ్, ప్రధానోపాధ్యాయులను శాలువాతో సత్కరించి మెమెంటో అందజేసారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్