కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

83చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతు భరోసా క్రింద ఏడాదికి రూ. 15 వేలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ డిమాండ్ చేశారు. ములకలపల్లి మండలంలోని మాదారంలో మంగళవారం జరిగిన పార్టీ మండల స్థాయి శిక్షణ తరగతులలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రాంబాబు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్