లోకల్ టాలెంట్ ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ విజేతగా దేవరపల్లి

51చూసినవారు
లోకల్ టాలెంట్ ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ విజేతగా దేవరపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గత వారం రోజులుగా గడింకోట క్రీడా మైదానంలో జరుగుతున్న క్రికెట్ పోటీలో ఫైనల్ మ్యాచ్ లో దేవరపల్లి విజయం సాధించింది. మొదటిగా బ్యాటింగ్ చేసిన దేవరపల్లి టీం 8 ఓవర్లు ముగిసే సమయానికి 62 పరుగులు చేసింది. 63 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చర్ల సిసిఏ టీం కేవలం 36 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ చేసిన జగదీష్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్