ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

55చూసినవారు
ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
చర్ల మండలంలో ఆదివారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలను నిర్వహించారు. మండల కేంద్రమైన చర్లలో ఆదివారం జరిగే వారపు సంతకు సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా, బీజాపూ ర్, దంతెవాడ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ఆదివాసీలు తరలివస్తుండగా వారి మాటున మావోయిస్టులు, మిలీసియా సభ్యులు, కొరియర్లు, సానుబూతిపరులు రావచ్చునన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు చేశారు. చర్లకు వచ్చే ప్రధాన రహదారులపై తనిఖీలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్