గుట్కా, పాన్ మసాలాల నిషేధం పట్ల హర్షం

68చూసినవారు
గుట్కా, పాన్ మసాలాల నిషేధం పట్ల హర్షం
గుట్కా, పాన్ మసాల విక్రయాలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం హర్షణీయమని దుమ్ముగూడెం కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా మాజీ చైర్మన్ కనుబుద్ది దేవా శనివారం ఒక ప్రకటనలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటి తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, అమ్మకాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించడం పట్ల ప్రజల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్ధం అవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్