భద్రాచలం సినిమా హాలులో రగడ

568చూసినవారు
భద్రాచలం సినిమా ధియేటర్లో గురువారం రాత్రి కల్కి సినిమా వీక్షించుటకు త్రీడీ గ్లాసెస్ సరిపడా లేదని ఆడియన్స్ కు యాజమాన్యానికి మధ్య గొడవ జరిగింది. ఈ సమచారం తెలుసుకున్న భద్రాచలం పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్