రామాలయం పునఃప్రారంభం

1076చూసినవారు
రామాలయం పునఃప్రారంభం
చర్ల సరిహద్దు సుక్మా జిల్లా లకన్ పాల్ గ్రామంలో 21 ఏండ్లుగా మూతబడిన రామాలయాన్ని సీఆర్పీఎఫ్ జవాన్లు తెరిచారు. 2003లో తమ ఉద్యమానికి అడ్డుగా ఉందని భాచించిన మావోలు గ్రామస్థులను బెదిరించి రామాలయాన్ని మూసివేశారు. ఇటీవల సీఆర్పీఎఫ్ అధికారుల దృష్టికి సమస్య వెళ్లడంతో మంగళవారం ఆలయంలో సీఆర్పీఎఫ్ అధికారులు, గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 21ఏండ్ల తర్వాత ఆలయం తెరుచుకోవడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్