మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి

66చూసినవారు
మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థుల కొరకు గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా సోమవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఇంటర్మీడియట్ పూర్తి అయిన విద్యార్థులకు మైనారిటీ డిగ్రీ కళాశాలలు లేనందున అనేక మంది విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్